లెజెండ్ సెన్సార్ టాక్ !

Seetha Sailaja
28 లో దర్శకుడు బోయపాటి చాల ఎక్కువగా పెట్టాడని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో భారీ సెంటిమెంట్ సన్నీవేసాలు కూడా ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ టాక్. దేవీశ్రీప్రసాద్ పాటలకు బాలయ్య తన హీరోయిన్స్ తో హుషారుగా వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి అని అంటున్నారు. బాలయ్య మార్క్ భారీ డైలాగ్స్ ఎక్కువగా ఉన్న ఈసినిమా ఎ క్లాస్ ప్రేక్షకుల కంటే బిసి సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు. ఒకవైపు సెంటిమెంట్ మరోవైపు హై వోల్టేజి డైలాగ్స్ మధ్య నడిచే రొటీన్ కధగా ‘లెజెండ్’ సినిమా నడిచిందని సెన్సార్ టాక్. కాని అంచనాలు విపరీతంగా ఉండటంతో ఈసినిమా ఓపెనింగ్స్ బాలయ్య కెరియర్ లోనే బెస్ట్ ఓపినింగ్స్ వస్తాయని అంటున్నారు. ఈ సినిమాకు ఏమాత్రం పోజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా హిట్ అవుతుమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈసినిమా రిజల్ట్ బట్టి బాలయ్య రాబోతున్న ఎన్నికలలో హిందూపురం నుండి పోటీ చేసే విషయం ఆధార పడి ఉంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: