ఒకప్పుడు ఆ హీరోయిన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పుడు
తెలుగోడి నాడిని పసి గట్టింది మాత్రం సినిమాలే అని చెప్పాలి..అన్నీ రకాలా ఎమోషనల్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.. అందుకే ఈ సినిమాలు అనేవి ఏడాది పొడవునా వస్తూనే ఉంటాయి.. దర్శక నిర్మాతలు కూడా పోటీ పడి మరీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. అయితే యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎక్కువ మంది బోల్డ్ సినిమాలు తెరకెక్కించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు విమర్శలు అందుకున్నాయి..
అందుకే ఇప్పుడు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది..సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పిచ్చెక్కించే హిరోయిన్ లు చాలా మందే ఉన్నారు.. వారిలో కొంతమంది మాత్రం బోల్డ్ సినిమాలకు నో చెప్పిన కూడా సినిమాలో రొమాన్స్ లో మాత్రం కెవ్వు కేక అనిపిస్తున్నారు.. బోల్డ్ సినిమాలకు విలువ కూడా ఎక్కువే ... ఎందుకంటే యువతను ఆకటటుకుంటున్న సినిమాలు అంటే రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే.. అందుకే బోల్డ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే అని అంటున్నారు..
అసలు విషయానికొస్తే.. సంగీత ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో నటించి మెప్పించిన ఈమె శ్రీకాంత్ జగపతి బాబు,వేణు వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.అలా చెప్పుకుంటూ ఐతే ఆమె నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..ఇకపోతే సంగీత గురించి చెప్పాలంటే అప్పటిలో తన అందాలతో నిద్ర పట్టకుండా చేసిన ఈమె ఎన్నో సినిమాలలో నటించింది.. పెళ్లయ్యాక కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు రీసెంట్ గా సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సరిలెరూ నీకెవ్వరూ సినిమాలో ఆంటీ పాత్రలో నటించి మెప్పించారు..