సినిమా రంగం లో పోటి పెరిగి పోవడం తో నిర్మాతల దర్శకుల దృష్టిలో పడడానికి మన హీరోయిన్లు రక రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు . ఇటువంటి పోటిలో ఒక బాలీవుడ్ బ్యూటీ తన స్టేట్మెంట్ తో సంచలనం సృస్టిం చింది .బాలీవుడ్ హాట్‌స్టార్ రాఖీ సావంత్ గురించి తెలియని వారుండరు.
తన ఎక్స్పోజింగ్, మాటలతో కుర్రకారుని కిర్రెక్కించే రాఖీ సావంత్ తాజాగా ఓ హాట్ స్టేట్మెంట్ చేసింది. 'నాకు బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరైన ఉన్నారా? నేను రెడీ?' అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన కథనాన్నిఓ లీడింగ్ టాబ్లాయిడ్ ఈ మధ్య వెల్లడించింది
అయితే రాఖీ సావంత్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌కు ఆశపడిన ఓ ప్రొడ్యూసర్, ఆ బోల్డ్ బ్యూటీను కలిసాడట. అయితే రాఖీసావంత్ చెప్పిన సమాధానానికి ఆ ప్రొడ్యూసర్ షాక్ అయ్యాడట. 'నేను చెప్పింది బ్లూ ఫిల్మ్‌లో నటించటానికి, అయితే బాలీవుడ్లో అటువంటి మూవీలు తీయడం కుదరదు కదా? అని ప్రశ్నించే డప్పటికి ఏమి చెప్పాలో తెలియని స్థాయి లోకి ఆ నిర్మాత వెళ్లి పోయాడట
అయితే ఎంతో ఆశతో వచ్చిన ఆ ప్రొడ్యూసర్ దీన స్థితి చూసి ఈ ముద్దుగుమ్మ ఒక ఆఫర్ ఇచ్చిందట. అయితే ఆ ఆఫర్ ఏమిటి అన్నది సీక్రెట్ అని అంటున్నారు .
మరింత సమాచారం తెలుసుకోండి: