
క్లబ్‌లో ‘షేక్ ద డ్రింక్.. రాక్ ద పార్టీ’ అంటూ రచ్చ చేసిన శ్రీరెడ్డి.
తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేయడం జరిగింది.ఈ ఛానల్‌లో హాట్ హాట్ కామెంట్స్ పెడుతుంది. దీనితో పాటు హీట్ పుట్టించే వీడియోలను అప్ లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నై మాకాం పెట్టిన అక్కడ పబ్, క్లబ్‌లలో బాగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయడం జరిగింది.
ఇటీవల ఓ నైట్ పార్టీకి ఈ హాట్ భామ కొంత మంది స్నేహితులతో కలిసి వెళ్లడం జరిగింది. శ్రీరెడ్డి సాప్ క్లబ్ న్యూ ఓపెనింగ్‌లో భాగంగా స్నేహితులతో కలిసి క్లబ్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేయడం జరిగింది. ఈ నైట్ పార్టీలో ‘షేక్ ద డ్రింక్.. రాక్ ద పార్టీ’ అంటూ తన భారీ ఎద సౌందర్యాన్ని అందరికి చూపుతూ నైట్ పార్టీని ఎంజాయ్ చేయడం జరిగింది.
ఈ న్యూ ఓపెనింగ్‌లో భాగంగా తన చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి ఫొటోలు తీసుకోవడంతో పాటు పార్టీకి హాజరు ఐన తన బాయ్ ఫ్రెండ్స్‌కి హగ్స్, కిస్‌లు ఇచ్చి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది శ్రీరెడ్డి. మొత్తనికి కొత్తగా ఓపెన్ చేసిన క్లబ్‌కి తన హాట్ నెస్‌తో అందరికి ఆకర్షణ ఇచ్చింది అంటే నమ్మండి. ఇక నైట్ పార్టీకి సంబంధించిన వీడియోను శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది ఇప్పుడు ఆ వీడియో.
ఈ షేర్ చేసిన వీడియోలో నటుడు పృథ్వీ రాజ్ కూడా ఉండటం చాల గమనార్థకం. ఇదే పార్టీలో శ్రీరెడ్డి చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి అదే పబ్‌లో కెమెరాకు ఫోజులు ఇస్తూ అందరిని ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో పెళ్లి చిత్రంతో ఫేమస్ అయిన పృథ్వీ అసలు తెరమీదకు రావడం లేదు. ఇలా ఇటీవల శ్రీరెడ్డి నైట్ పార్టీ వీడియో కనిపించి అందరికి షాక్ ఇవ్వడం జరిగింది.