రాజేంద్రప్రసాద్ కు అస్వస్థత

HANUMA HANUMA
 సీనియర్ నటుడు, కమెడియన్ కు స్వల్ప అస్వస్థత నెలకొంది. దాంతో ఆయన హుటాహుటిన కేర్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళారు. రాజేంద్రప్రసాద్ ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో వారి తనయుడిని కూడా వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: