సునీల్ ‘మిస్టర్ పెళ్లి కొడుకు’

HANUMA HANUMA
హిందీలో సూపర్ హిట్ అయిన తనూ వెడ్స్ మనూ సినిమాను తెలుగులో సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట సారిగా పూలరంగడులో సునీల్ తో జతకట్టిన ఇషాచావ్లా రెండవ సారి ఈ సినిమాలో సునీల్ సరసన నటిస్తుంది. కాగా, ఈ సినిమాకు మిస్టర్ పెళ్లి కొడుకు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: