సమంత రాకతో పైసా ఆలస్యం

HANUMA HANUMA
నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా అనే సినిమా రూపొందుతుంది. కాగా సమంత కారణంగా ఈ సినిమా షూటింగ్ అలస్యం అవుతుందట. పైసా సినిమాలో సమంత నటించడం లేదు. అయితే ఏటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నాని, సమంత కలసినటిస్తున్నారు. తాజా గా షూటింగ్ లో పాల్గొంటున్న సమంత ఏటో వెళ్లి పోయింది మనసు షూటింగ్ కు హజరవుతుంది. సమంత రావడంతో పైసా సినిమాను వదిలి పెట్టి ఏటో వెళ్లి.. షూటింగ్ కు నాని డేట్స్ కేటాయిస్తున్నాడు. దీంతో పైసా సినిమా అలస్యానికి పరోక్షంగా కారణం అవుతుంది సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: