విద్యాబాలన్ పై మోజు పడుతున్న షెర్లీన్ చోప్రా

Prasad
ఇటీవల కాలంలో షెర్లిన్ చోప్రాకు వార్తలలో నిలవడం సాధారణ విషయం అయింది. వివాదస్పద వ్యాఖ్యలతోనూ, తన హాట్ హాట్ ఫోటో ల తోనూ షెర్లిన్ చోప్రా తరచూ వార్తల్లోకి వస్తుంది. కాగా, షెర్లిన్ ఇటీవల ట్విటర్ లో చేసిన ట్వీట్ బాలీవుడ్ మీడియా ను అకట్టుకుంటుంది. ఇటీవల కేవలం సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలు వస్తున్నాయి. తనకు అలాంటి సినిమాలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే లెస్బియన్ తరహా సినిమాలు కూడా చేస్తానని, అయితే తనకు జోడిగా విద్యాబాలన్ నటిస్తుంటే బావుటుందని షెర్లీన్ చోప్రా ట్వీట్ చేసింది. ఇది చూసిన బాలీవుడ్ జనం షెర్లీన్ చోప్రాకు పైత్యం బాగా ముదిరిందని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: