బాలయ్య గురించి బెంగ తో బోయపాటి...

frame బాలయ్య గురించి బెంగ తో బోయపాటి...

K Prakesh

నందమూరి బాలకృష్ణ దగ్గర ఒక పద్ధతి ఉంది ఆయన చెప్పేదే ఎవరైనా వినాలి అంటాడు కానీ సామాన్యంగా అతడు ఎవరి మాట వినడు అనే పేరు ఉంది. అందువల్లే చాలా మంది టాప్ డైరెక్టర్లు ఆయనతో సినిమలు తీసే సాహసం చేయరు అని అంటారు. ప్రస్తుతం ‘సింహ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శీను బాలయ్యతో ‘జయసింహ’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి బోయపాటి విపరీతమైన వేటాడిన తరువాత ముంబాయి బ్యూటి సోనాల్ చౌహాన్ బాలయ్య పక్కన చివరకు ఎంపిక అయింది. నానాపాట్లు పది ఈ మధ్యనే బాలయ్యతో షూటింగ్ మొదలు పెట్టిన బోయపాటికి బాలకృష్ణ నుండి మరో షాక్ తగిలింది.

ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు వస్తాయని వార్తలు వస్తున్న నేపధ్యలో మన నందమూరి హీరో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్ట బోతున్నాడని వార్తలు రావడంతో ఇప్పుడే ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్ నడుస్తుండగానే ఇలా మధ్యమధ్యలో బస్సు యాత్రలు అంటూ బాలయ్య వెళ్ళిపోతే ఈ సినిమా కోసం తాను ఎంతగానో ఆలోచించి తయారుచేసిన బాలయ్య గెటప్ పాడైపోవడమే కాకుండా ఫిజిక్ కూడా దెబ్బతింటే ఇక తాను బాలయ్యను హీరోగా ఎలివేట్ చేసేడట్లుగా ఎలా చుపెట్టగలననీ తెగ బాధ పడిపోతున్నాడట. ఈ మాటలు అటు బాలయ్యకు చెప్పలేక అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటో అంటూ బెంగ తో రోజులు గడుపుతున్నాడట దర్శకుడు బోయపాటి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More