మల్టీ స్టారర్ యాడ్

HANUMA HANUMA
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో దక్షిణాది ప్రముఖ నటీనటులు నలుగురు కలిసి పనిచేశారు. తెలుగు పరిశ్రమ నుంచి నాగార్జున, తమిళ్ నుంచి ప్రభు, శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి దిలీప్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇంతకీ ఇంతమంది కలిసి పనిచేసిన యాడ్ కల్యాణ్ జువెలరీస్ కు సంబంధించినది. ఇటీవలి కాలంలో అందరినీ అమితంగా ఆకట్టుకోనున్న యాడ్ ఇదేనని చిత్రీకరించిన వారు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: