మనీ: గ్రామాలలో ఈ బిజినెస్ పెడితే మంచి లాభాలే..!!

Divya
చాలామంది సొంత ఊర్లోనే లేకపోతే పలు నగరాలలోకి వచ్చి స్థిరపడి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూనే బిజినెస్ వైపుగా కూడా అడుగులు వేస్తూ ఉంటారు. అలా రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్న ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ మధ్య గ్రామాలు మండలాలు పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కువగా ఉపాధి అవకాశాలు అందుకుంటున్నారు. అయితే సొంత ఊరిలోనే ఉంటూ చాలామంది సమీపంలోని పలు రకాల వ్యాపారాలను మొదలుపెట్టి జీవనాన్ని కొనసాగిస్తూ మంచి లాభాల బాట పట్టిన వారు ఉన్నారు.ఈ బిజినెస్ ఎక్కడ మొదలుపెట్టినా కూడా మంచి లాభాలను అందుకుంటాయి.

1). పాడి పరిశ్రమ:
ఆవులు ,గేదెలు వంటి వాటిని మొదలుపెట్టి వీటి ద్వారా పాలు పిండి డైరీ కి పోసిన లేకపోతే డైరెక్ట్ గా అమ్ముకున్న మంచి లాభాలు వస్తాయి. అలాగే వీటి ద్వారా వచ్చే పేడని ఎరువుగా అమ్ముకుంటే మరింత ఆదాయాన్ని అమ్ముకోవచ్చు.
2). యంత్రాల అద్దె:
వ్యవసాయ పరికరాలు , పనిముట్లను సైతం అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడం వల్ల మంచి లాభాలను అర్జించవచ్చు.

3). కిరాణా దుకాణం:
పట్టణాల లో దొరికేటువంటి వస్తువులకు గ్రామాలలో మంచి డిమాండ్ ఉంటుంది ఇలాంటి వాటిని మనం బిజినెస్ గా మొదలు పెట్టుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.

4). గోబర్ గ్యాస్:
గతంలో చాలా మంది ఎక్కువగా గోబర్ గ్యాస్ వంటి కనెక్షన్లను ఉపయోగించేవారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ దొరకకపోవడం వల్ల వీటి ఉత్పత్తి తగ్గిపోయింది.
5). ఇంటర్నెట్ కేర్:
చాలామంది యువత ఎక్కువగా టీలు వంటివి తాగడానికి ఇంటర్నెట్ కేఫ్ లకు వెళుతూ ఉంటారు.. ఇలాంటి ఇంటర్నెట్ కేఫ్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ అందించడం వల్ల చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంటర్నెట్ కేఫ్ ని పలు రకాల కంప్యూటర్లను ఉంచి అందులో వీడియో గేమ్స్ ఇతరత్రా సమాచారాలను ఉంచడం వల్ల మంచి లాభాలను అర్జించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: