మనీ: ఇలా చేయకపోతే యూపీఐ పేమెంట్ బ్లాక్.. లాస్ట్ డేట్ రేపే..!!

Divya
ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా పోన్ పే, గూగుల్ పే, పెటీఎం వంటివి యూపీఐ యాప్స్ తో ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఒకప్పుడు వాడిన వాటిని ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు ఇలాంటి వారు చాలామంది ఉంటున్నారట. ఏడాదికిపైగా ఇన్ ఆక్టివ్లో ఉన్న యూపీఐ ఐడి లను సైతం రేపటి రోజున డిజేబుల్ చేయాలని NPCI సంస్థ నిర్ణయించింది. దీంతో యూజర్స్ సైతం ఎవరైనా త్వరగా స్పందించకపోతే మీ యుపిఐడి డిజేబుల్ చేయబడుతుంది. దీంతో మీరు మనీని ట్రాన్సాక్షన్ అసలు చేయలేరు.



యూపీఐ ఐడి లను డిసేబుల్ చేయాలని.. యూపీఐ సైతం పలు రకాల యాప్స్ లకు ఆదేశాలను జారీ చేసింది. చాలామంది ఫోన్ నెంబర్లు మార్చిన తర్వాత వాటిని బ్యాంకు ఖాతాలకు అసలు లింకు చేయడం లేదని ఈ ఫలితంగానే బ్యాంకు అకౌంట్ నెంబర్లకు పాత నెంబర్లు ఉంటున్నాయట. దీంతో టెలికాం సంస్థలు కూడా 90 రోజులలో సిమ్ముని ఉపయోగించకుంటే ఇతర కస్టమర్లకు సైతం ఇతర కస్టమర్లకు  అసైన్ చేస్తామంటూ తెలిపారు. దీంతో కస్టమర్లకు తెలియకుండానే మనీ ట్రాన్సాక్షన్ జరగకుండా చూసుకునే విధంగా UPI ఐడీలను డిఆక్టివేషన్ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది


దీంతో ఒక సంవత్సరం పాటు వాడని యుపిఐ ఐడీలు రేపటి రోజున డిజేబుల్ అయిపోతాయి. ఈలోపు వాటిని వాడుకోవాలి అంతేకాకుండా యూపీఐ ఐడి లకు లింక్ చేసిన అన్ని మొబైల్ నెంబర్లు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడమే మంచిది మూడు నెలలకు మించి ఇనాక్టివ్గా అసలు ఉంచుకోకూడదు ఇలా చేస్తే బి యాక్టివేషన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.. వాస్తవానికి యూపీఐ.. ఐడీలను ఐడెంటిఫై చేసేందుకు థర్డ్ యాప్స్ ను ఉపయోగిస్తూ ఉంటుంది NPCI.. ఈ ఐడీలు యూపీఐ నెంబర్లు ఫోన్ నెంబర్లతో ముడిపడి ఉంటాయి ఏడాది కాలం వరకు ఇనాక్టివ్ గా ఉన్న యూపీఐ ఐడి లను తొలగించేందుకు సిద్ధమయ్యింది ఒకవేళ వీటిని మళ్లీ తిరిగి పొందాలి అంటే యూపీఐ లోకి వెళ్లి మళ్లీ రి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: