మనీ: ఆడపిల్లలు భవిష్యత్తుకు ముఖ్యమైన పథకాలు ఇవే..!!
సుకన్య సమృద్ధి యోజన:
ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం మాత్రమే రూపొందించారు. ఈ పథకంలో అధిక వడ్డీరేట్ల తో పాటు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్:
Fd లో పెట్టుబడుడు పెట్టడం అనేది చాలా సురక్షితమైన ఎంపిక.. అయితే ఇందులో హామీతో కూడిన రాబడి కూడా వస్తుందట. అయితే ఇతర ఎంపికలతో పోలిస్తే కాస్త వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్:
మనం పోస్ట్ ఆఫీస్ స్కీములలో పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది తల్లితండ్రులు తమ కుమార్తె భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో రెగ్యులర్గా డిపాజిట్లు చేయడానికి సైతం అనుకూలంగానే ఉంటుంది. ఈ పథకంలో స్థిర వడ్డీ రేట్లు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి.
బంగారంలో పెట్టుబడి:
మన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇది భారతదేశంలోని బాలికలకు చాలా సాంప్రదాయంగా వస్తూ ఉన్న ఉన్న పథకం ఈ పెట్టుబడి చాలా సురక్షితమైన ఆస్తిగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు.
ఇక ఇవే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ తదితర వాటిలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.