మనీ: డబ్బులు దాచుకోవడానికి అత్యంత సురక్షితమైన బ్యాంకులు ఇవే..!
దేశంలో ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఈ బ్యాంకులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ బ్యాంకులు ఏమైనా అయితే.. ఆ ప్రభావం దేశం పైనే పడుతుందని పరోక్షంగా చెప్పవచ్చు. రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ ఆర్బిఐ మోస్ట్ రిలైబుల్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్.బి.ఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లి ఇంపార్టెంట్ బ్యాంకుల జాబితా పరిశీలిస్తే.. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి ఉన్నాయి. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులను నిశితంగా గమనిస్తూ ఉంటుంది.
అంతేకాదు ఈ బ్యాంకులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు పై ఆర్బిఐ గతంలో క్రెడిట్ కార్డుల జారీ నుంచి కొంతకాలం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఈ బ్యాంకులు వాటి రిస్క్ వెయిటేడ్ అసెట్స్ లో కొంత మొత్తాన్ని టైర్ వన్ ఈక్విటీలో ఉంచాల్సి ఉంటుంది. 2015 నుంచి కీలకమైన బ్యాంకులను నిశితంగా గమనిస్తూ వస్తోంది ఈ క్రమంలోనే ఈ మూడు బ్యాంకులు అత్యంత సేఫెస్ట్ బ్యాంకులుగా పరిగణించింది. ఒకవేళ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ మూడు బ్యాంకులలో డబ్బు నిశ్చింతగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.