మనీ: అమెజాన్లో అద్భుతమైన ఆఫర్స్.. భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీ లు..!!

Divya

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆన్లైన్ బాటనే ఎలాంటి వస్తువులైన కొంటూ ఉన్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మెంబర్షిప్ కస్టమర్లకు ఈనెల 5వ తేదీ నుంచి అర్ధరాత్రి ఈ సెల్ ప్రారంభం అవుతుంది. ఇతర కస్టమర్లకు మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ టీవీ లపై భారీ డిస్కౌంట్ ని ఉంచినట్లు తెలుస్తోంది సేల్ సమయంలో పలు స్మార్ట్ టీవి మోడల్స్ పైన 60 శాతం వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈ సెల్ లో భాగంగా 32 అంగుళాల నుండి 55 అంగుళాల గల స్మార్ట్ టీవీ మోడల్ పై కస్టమర్లకు భారీ తగ్గింపు ప్రయోజనాన్ని సమకూరుస్తోంది అమెజాన్ సంస్థ.. ఇక అంతే కాకుండా అమెజాన్ లో ఉండే పలు ఉత్పత్తుల పైన అదనంగా తగ్గింపు కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగించి పది శాతం వరకు అదనంగా డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.. అలాగే కస్టమర్ల సౌలభ్యం కోసం ఎలాంటి వడ్డీ లేకుండా EMI సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉండేలా అమెజాన్ ఆఫర్ తీసుకువచ్చింది.
ముఖ్యంగా 24 అంగుళాల LED టీవీ ధర అమెజాన్లో 6,499 రూపాయలకి కొనుక్కోవచ్చు ఈ స్మార్ట్ టీవీలో రెండు స్పీకర్లు 20 వాట్స్ స్పీకర్ అవుట్ ఫుట్ కూడా లభిస్తుంది. ఇక 32 అంగుళాలు గల స్మార్టీవి ఆఫర్ కింద రూ.10,499 రూపాయలకే ప్రకటించడం జరిగింది అలాగే 4అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ ని కూడా డిస్కౌంట్ కింద రూ.14,999 రూపాయలకే కొనుగోలు చేసుకునే విధంగా కస్టమర్లకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇక అంతే కాకుండా ఇతర బ్రాండెడ్ కలిగిన వాటిపైన కూడా మోడల్స్ బట్టి డిస్కౌంట్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: