మనీ: రూ. లక్ష పెట్టుబడితో రూ. 85 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే..?

Divya
స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు పాలుపంచుకున్న విషయం అందరికీ తెలిసిందే . అందులో కొన్ని కొన్ని రకాల పేర్లు మాత్రం ఇన్వెస్టర్ల పై కాసుల వర్షం కురిపిస్తూ ఇన్వెస్టర్లకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఒక్కోసారి పెద్ద కంపెనీల కన్నా చిన్న కంపెనీలు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి . ఒక సంవత్సర కాలంలోనే ఇన్వెస్టర్లను గురించి ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం 84 లక్షల రూపాయల రాబడిని అందించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే సెజల్ గ్లాస్ కంపెనీ స్టాక్ గత సంవత్సర కాలంలో షేర్ మార్కెట్ ధరల పెంపుతో షేక్ చేసిందని చెప్పవచ్చు.  అనూహ్యంగా ర్యాలీ చేసి కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది ఈ సెజల్ గ్లాస్ స్టాక్ ఒక్కొక్క షేర్ ధర  మూడు రూపాయలు ఉండగా ప్రస్తుతం దాని విలువ 288 రూపాయలకు చేరుకుంది. అంటే ఏకంగా 84 రెట్లు అధికంగా పెరిగింది అన్నమాట. మంగళవారం బీఎస్సీలో సెజల్ గ్లాస్ కంపెనీ స్టాకు విలువ రూ.287.10 వద్ద ముగియడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ స్టాక్ ధర పడిపోతున్న అప్పటికి సంవత్సర కాలంలో మాత్రం అద్భుతమైన రాబడిని అందించింది.
పోయిన సంవత్సరం 2021 ఏప్రిల్ 26వ తేదీన సెజల్ గ్లాస్ షేర్లు బీ ఎస్ ఈలో రూ.3.42 స్థాయిలో ఉంది.  ఇక ఏడాది కాలంలోనే అనూహ్యంగా పెరిగింది . అంటే రెండు వందల ఎనభై నాలుగు రూపాయల రాబడి రూ.288.85 కి చేరుకొని ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు 1569 శాతం వృద్ధి సాధించి చూపించింది. గత ఆరు నెలలలో ఈ స్టాక్ ద్వారా రూ.13.65 నుంచి రూ.228 కి చేరుకోవడం గమనార్హం. ఒక దశలో ఈ స్టాక్ లో గరిష్టంగా 515 రూపాయలు కూడా తాకింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: