మనీ: ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రయోజనం అందిస్తున్న బ్యాంక్..!!

Divya
భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల కస్టమర్లు కూడా ఎన్నో లాభాలను పొందుతున్నారు ఇక మీరు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఒక భాగం అయినట్లయితే మీకు కూడా ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు రెండు లక్షల రూపాయల వరకు ఉచితంగా బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఇక మరి పూర్తి వివరాలు ఏమిటో మనం కూడా చదివి తెలుసుకుందాం..
అదేమిటంటే జన్ ధన్ అకౌంట్.. ఈ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూపే డెబిట్ కార్డులను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇక రూపే డెబిట్ కార్డులను ఉపయోగించే వారికి 2 లక్షల రూపాయల వరకు లాభం వస్తుంది. 2018 ఆగస్టు 28వ తేదీకి ముందు లేదా ఆ తర్వాత ఎప్పుడు ఖాతాను ఓపెన్ చేశారు అనేదానిమీద మీకు లభించే ప్రయోజనం కూడా ఆధారపడి ఉంటుంది. ఇక 2018 ఆగస్టు 28వ తేదీ తర్వాత వరకు కూడా జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసిన వారికి రెండు లక్షల వరకు ప్రమాద బీమా అయితే తప్పకుండా లభిస్తుంది. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇలా జన్ ధన్ ఖాతా యోజన పథకాన్ని తీసుకు రావడం జరిగింది.

ఇక పోతే మరి ఏ ఇతర బ్యాంకులలో కూడా అకౌంట్ లేనివారు మాత్రమే సులభంగా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. లేదా మీరు డైరెక్టుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఖాతా ను ఓపెన్ చేయవచ్చు. ఇక తర్వాత కేవైసీ వివరాలు మీరు అందివ్వాలి. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసిన వారికి ఉచితంగానే డెబిట్ కార్డు కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: