మనీ: ఇలా చేస్తే రూ.లక్షకు.. రూ.6 లక్షలు ఆదాయం..!

Divya
సాధారణంగా ఎక్కడైనా సరే డబ్బు మనం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే , దానికి తగ్గట్టు ఆదాయం వస్తుందా లేదా అనేది ముందుగా ఆలోచిస్తాం.. పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం రాకపోతే పెట్టిన డబ్బు అంతా వృధా అవ్వడమే కాకుండా నష్టాల్లో కూరుకు పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.. అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.. ఇప్పటికీ ఎన్నో సంస్థలు ప్రజలకు అనుకూలంగా ఉండేటటువంటి సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇందులో మీ డబ్బుకు సంబంధించి మీరు ఎంత ఆదాయం పొందాలని అనుకుంటున్నారు..? ఎంత సమయం లో పొందాలనుకుంటున్నారు అనే విషయాలను కూడా చెక్ చేసుకుని మరి ఇన్వెస్ట్ చేయవచ్చు..
ఇక అందులో భాగంగానే ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 6 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.. కానీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం రిస్కుతో కూడుకున్న పని.. అయినప్పటికీ అదృష్టం ఉంటే కచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో డబ్బు లు పెట్టడం వల్ల అదిరిపోయే రాబడి కూడా పొందవచ్చు.. మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని రకాల నియమనిబంధనలను గమనించిన తర్వాత నే స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెష్ట్ చేయండి.
అందుకే ఎవరైతే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి పొందాలని అని అనుకుంటున్నారు.. వారు ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.. అంతేకాదు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే భారీ రిస్క్ ఉంటుంది కాబట్టి.. నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ..అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో భాగంగానే జే.ఎస్.డబ్ల్యూ ఎనర్జీ షేర్ కూడా ఒకటి ఉంది. ఏడాదిలో ఒక్కో షేరు విలువ 67 రూపాయల నుంచి 350 వరకు పరుగులు పెట్టింది.. అంటే సంవత్సరం కింద మీరు లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడది ఆరు లక్షలు అయి ఉండేది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: