మనీ: ఈ స్కీం తో డబ్బు దాచుకోవడమే కాదు సంపాదించవచ్చు కూడా..!!

Divya
సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సరికొత్త స్కీం లలో మనం కేవలం డబ్బును దాచుకోవడానికి మాత్రమే సహాయపడతాయి.. ఇప్పుడు చెప్పబోయే స్కీం మాత్రం కేవలం డబ్బులను దాచుకోవడం కాదు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది.. అయితే ఆ స్కీం ఏమిటి..? అందులో ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి సంపాదించవచ్చు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి.ఈ స్కీం లో డబ్బులు పెట్టుబడి పెడితే , నెలలో స్థిరమైన EMI కూడా పొందుతారు.
ఇందులో ముందు డిపాజిటర్ మొత్తాన్ని మీరు చెల్లించి, ఈక్విటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లలో (EMI లు) డబ్బును పొందవచ్చు. ఇక ఇందులో ప్రధాన మొత్తంతో పాటు దానిపై మీకు  వడ్డీ కూడా లభిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం ప్రాతిపదికన వడ్డీ లెక్కించబడుతుంది.
ఈ పథకం యొక్క ఫీచర్ ల విషయానికి వస్తే.. ఈ పథకంలో ఖాతాదారుడు మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వార్షిక ఆదాయాన్ని బండి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ వడ్డీ లెక్కించబడుతుంది కాబట్టి.. ఈఎమ్ఐ రూపంలో డబ్బులు పొందవచ్చు. డిపాజిట్ కాలపరిమితి విషయానికొస్తే 36 నెలలు , 60 నెలలు లేదా 84 నెలలు లేదా  120 నెలలు.. ముఖ్యంగా సమీపంలో ఉన్న ఎస్బిఐ అన్ని శాఖలలో కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

ఈ పథకంలో డిపాజిట్ చేసిన మరుసటి నెల నుంచి ఈ పథకం కింద డబ్బులు పొందవచ్చు.నామినేషన్ సౌకర్యం అనేది కేవలం వ్యక్తిగత వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాలలో, యాన్యుటీ బ్యాలెన్స్‌లో మనకు  75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ లేదా రుణం మీరు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: