మనీ: మీ నోట్ పై ఈ నెంబర్ ఉంటే రూ.3 లక్షలు మీ సొంతం..

Divya
ఇటీవల కాలంలో ముఖ్యంగా పాత నోట్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు పాత కాలంలో ముద్రించబడ్డ కాయిన్ లకు కూడా ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఇందుకు కారణం ఆ కాయిన్ లపై లేదా నోట్ లపై , కొంతమంది వారు ప్రార్థించే దేవుళ్ల ప్రతిమలు ఉండడం, నంబర్లు ఉండటం చేత ఆ కాయిన్ లకు గానీ, నోట్ లకు గానీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు ఉదాహరణకు , ముస్లిం వ్యక్తులులను తీసుకుంటే 786 నెంబర్ ను వాళ్ళు పవిత్రంగా చూసుకొంటారు. బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారైతే వైష్ణవి మాత ప్రతిమ మీద ఉంటే అది ఎంతో పవిత్రమైనది అని కూడా వారు భావిస్తారు. అయితే ముఖ్యంగా రూ.5 , రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500 ఇలా నోట్ల మీద 786 నెంబర్ ఉంటే, ముస్లిం మతస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారు.

ఇకపోతే ప్రస్తుతం కొత్త నోట్లకు  కూడా ఈ డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఎంత విలువ గలిగిన నోటు పైన అయినా సరే, 786 నెంబర్ అని ఉంటే మాత్రం తప్పకుండా కొనుగోలు చేయడానికి, వీరు ముందుకు వస్తున్నారు. అంతేకాదు వీటిని కొనుగోలు చేయడంతోపాటు అత్యధికంగా మనకు లాభాలను కూడా ఇస్తున్నారు. ఈ నోట్ యొక్క విలువను బట్టి మార్కెట్లో లక్షల విలువ చేస్తున్నాయి. మొన్నటివరకు పాత నోట్ల పైన 786 నెంబర్ వుంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ధర పలికింది.

అయితే ఇప్పుడు ఈ కొత్త నోట్ల పైన ఈ నంబర్ ఉంటే, అది దాదాపు మూడు లక్షల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు విలువ చేస్తోంది. ఒకవేళ మీ దగ్గర అలాంటి నెంబర్ కలిగిన నోటు ఉంటే మీరు ebay.com   లో అమ్మకానికి పెట్టవచ్చు. ఈ వెబ్సైట్లో నోటును పూర్తిగా ఫోటో తీసి, అప్లోడ్ చేయడం వల్ల, వారికి  కావలసిన నోటు మీ దగ్గర చూసి వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: