మనీ: ఈ క్విజ్ లో గెలిస్తే..రూ.15 వేల ప్రైజ్ మనీ..
ఇటీవల కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించించడానికి ఈ - కామర్స్ సంస్థలు ఎక్కువగా బిగ్ షాపింగ్ డేస్ సేల్ , క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ కూడా ప్రతిరోజు క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో రకరకాల ప్రశ్నలను అడగడం తో పాటు బహుమతులను కూడా అందిస్తోంది. మీరు విజయం సాధించాలంటే కింద క్విజ్ కి సంబంధించిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అమెజాన్ క్విజ్ లో మీరు గనక అదృష్టవశాత్తు గెలిస్తే, బహుమతి కింద పదహైదు వేల రూపాయల ను అమెజాన్ వాలెట్ లో కి పంపించడం జరుగుతుంది. వీటిని మీరు విత్డ్రా చేసుకోలేరు కానీ అమెజాన్ లో షాపింగ్ చేయడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు..
ఇక ప్రతి సారి లాగే ఈ సారి కూడా అమెజాన్ క్విజ్ స్టార్ట్ అయ్యింది. రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలిసిందే. అంటే మీకు ఇంకా గంట సమయం ఉంది కాబట్టి ఈ లోపు మీరు మీ సమాధానాలు తెలుసుకొని, అమెజాన్ లో పాల్గొనడం ద్వారా అమెజాన్ ఇచ్చి 15 వేల రూపాయలను బహుమతిగా పొందవచ్చు.. ముఖ్యంగా ఈ రోజు క్విజ్.. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల పైన అలాగే జనరల్ నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే సమాధానాలను మీరు మీ క్విజ్ లో ఉపయోగించుకోవడం వల్ల బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు అమెజాన్ యాప్ ద్వారా అక్కడ ఇవ్వ బడిన ప్రశ్నలకు మీరు గనుక సమాధానం చెప్పినట్లయితే , మీరు కూడా షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఇక లక్కీడ్రా ద్వారా మీకు ప్రైజ్ మనీ గెలిచే అవకాశం ఉంటుంది..
ఈ అమెజాన్ క్విజ్ ను ఎలా ఆడాలో తెలుసుకుందాం..
మీరు మనకు ఈ అమెజాన్ క్విజ్ లో పాల్గొనాలి అంటే కచ్చితంగా మీరు అమెజాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ కి వెళ్లి అమెజాన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత అక్కడ మీరు మెనూ బటన్ పై క్లిక్ చేసి , ఫన్ జోన్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన వెంటనే డైలీ క్విజ్ ను మీరు ఎంచుకోవచ్చు.
ఇక ఈరోజు ( జూలై - 3- 2021) ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం..
1. ప్రశ్న . ఈ మధ్యకాలంలో ప్రారంభించిన మేఫ్లవర్ 400 ప్రస్తుతం ప్రపంచంలో మొట్టమొదటి మానవ రహిత ఏమిటి..?
Ans. షిప్
2. ప్రశ్న. తండ్రీ - కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ధర్మాసనం.. ఇక మొదటి పిల్లల పుస్తకాన్ని ఎవరు రాశారో తెలుసా..?
Ans. Meghan Markel
3. ఏ దేశంలో మొట్టమొదటి మార్స్ రోవర్ కు జురాంగ్ అని పేరు పెట్టడం జరిగింది..?
Ans.China
4. గ్రీకులు దానిని పోసిడాన్ అని పిలిస్తే, మరి రోమనులు ఏమని పిలుస్తారు..?
Ans. Neptune
5. మొదటి ఆట యొక్క 1992 ఎడిషన్ ఎక్కడ జరిగింది..?
Ans.Barcelona .