మనీ : ఈ నోట్లు మీ దగ్గర ఉన్నాయా?
ఇటీవల కాలంలో పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో పాత నోట్లను భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. అయితే కొందరిలో పాతకాలపు నోట్లు, పాతకాలపు నాణేలు జమ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఒక వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మ కలిగిన అయిదు రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. లేదా ఒకవేళ మీకు అదృష్టం భారీ స్థాయిలో ఉంటే కోటీశ్వరులు కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ముఖ్యంగా ప్రభుత్వం వేలం పాటలో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా కూడా ప్రకటిస్తోంది. అందులో ముఖ్యంగా మీ దగ్గర ఉన్న 5 రూపాయల పైన కొన్ని ప్రత్యేకమైన నెంబర్లను కూడా ప్రభుత్వం సూచిస్తోంది. అవేమిటంటే, 786 నెంబర్ గల పాత రూపాయి నోటు కు చాలా విలువ ఉంది. ఈ నోట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోట్ గా కూడా గుర్తించింది. ఇక ఈ లాక్ డౌన్ లో సమయంలో డబ్బు సంపాదించాలంటే ఇదే మంచి అవకాశం. ఇలాంటి ట్రాక్టర్ బొమ్మలు వున్న ఐదు రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లో అమ్ముకోవచ్చు.
ఒకవేళ మీ దగ్గర ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి coinbazaar.com వెబ్సైట్లోకి వెళ్లి విక్రేత గా నమోదు చేసుకోవచ్చు. ఈ నోట్ ఫోటోలు మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, సెల్ లో ఉంచవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు మీ పాత నోట్లను విక్రయించవచ్చు. అయితే ఇలాంటి నోట్లకు వేలు, లక్షల రూపాయల్లో విలువ ఉంటుంది. ఇక ఈ నోట్ మాత్రమే కాకుండా పాత పది రూపాయలు, వంద రూపాయలు, 500 రూపాయలు నోట్లకు కూడా భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ ఇలా పాత నోట్ ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో సంపాదించవచ్చు. అలాంటి నోట్ల మీరు సంపాదించినట్లు అయితే మీరు త్వరలో కోటీశ్వరులు కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం..మీ దగ్గర కూడా ఇలాంటి పాత నోట్లు ఉన్నాయో? లేదో? ఒకసారి చెక్ చేయండి.