డబ్బే డబ్బు: ఈజీగా డబ్బులు సంపాదించే ఆ మార్గాలు ఏంటంటే?

Satvika
డబ్బు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. కాళ్ళు చేతులు ఉన్నంతవరకు నాలుగు రాళ్ళను వెనకేసు కొవాలని అనుకుంటారు.. కరోనా మహమ్మారి వల్ల ఇటీవల ఎటువంటి ఆర్ధిక ప్రయోజనాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. అయితే మోస పోకుండా ఉన్న వాటితో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటారు.. అలాంటివారి ఎటువంటి వాటిలో ఇన్వెష్ట్ చేయాలి.. లేదా ఎలా ఈజీగా డబ్బులను సంపాదించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మరో విషయమేంటంటే డబ్బులు సంపాదించడం కన్నా డబ్బులను అవసరాలకు కూడా పొందవచ్చు అదెలాగంటే..



అత్యవసరం అనుకున్న వాళ్ళు ఈ రకంగా ఈజీ పద్ధతుల ద్వారా డబ్బులను సంపాదించవచ్చు అంటున్నారు.. అవేంటో చూడండి..పర్సనల్ లోన్ కింద డబ్బులు పొందొచ్చు. అయితే బ్యాంకులు మీకు రుణాన్ని అందించాలంటే మీ క్రెడిట్ స్కోర్‌ను, క్రెడిట్ హిస్టరీని చూస్తాయి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 25 శాతం మధ్యలో ఉంటాయి. ఐదేళ్లలోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాలి.పర్సనల్ లోన్ ఒక్కోసారి అనుకున్న సమయానికి రాదు.  అలాంటప్పుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే ఈజీగా రుణం పొందవచ్చు..



ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. గోల్డ్ లేకపోతే క్రెడిట్ కార్డుపై కూడా రుణం పొందొచ్చు. క్రెడిట్ కార్డు కంపెనీలు యూజర్లకు ప్రిఅప్రూర్డ్ రుణాలు అందిస్తుంటాయి. ఇంకా మీకు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే వీటిపై కూడా లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు ఎఫ్‌డీలపై కూడా రుణాలు అందిస్తాయి. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అదుబాటులో ఉంటుంది.. ఇకపోతే ఏదైనా వస్తువులను, లేదా డబ్బులను పొందాలని అనుకునేవారు.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా డబ్బులను పొందవచ్చు.. ఇది ఇలాంటి కష్ట కాలంలో డబ్బులను అందించే మార్గాలు.. ప్రస్తుతానికి ఈ మార్గాలు మనకు అన్నం పెడతాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: