OTT లవర్స్ కు అదిరిపోయే.. సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!!

Divya
ఎప్పటిలాగే ఈవారం కూడా ఎన్నో సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా పవిత్ర లోకేష్- నరేష్ నటిస్తున్న మళ్లీ పెళ్లి, మేము ఫేమస్, 2018 వంటి చిత్రాలు ఈ వారం థియేటర్లో సందడి చేయబోతున్నాయి. అయితే చాలా మంది ఆసక్తిగా ఓటీటి సినిమాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటిటి ప్లాంట్ ఫామ్ సంస్థలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్లను సినిమాలను సైతం స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నారు. ఈవారం కూడా డిజిటల్ ప్లాట్ఫారంలో చాలానే సినిమాలు విడుదలవుతున్నాయి.. గతవారం ఓటిటి లో కూడా విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మరి ఈవారం థియేటర్లో ఓటీడీలో విడుదలయ్యే సినిమాలు ఎలా ఆకట్టుకుంటాయి చూడాలి మరి.వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
Aha:
1).గీతా సుబ్రహ్మణ్యం-3 మే 23న తమిళ వర్షన్.
2). నత్తి గాని రెండెకరాలు-మే 26న
Jio cinema:
1). బేవఫా సనమ్ -మే 24న
2). క్రాక్ డౌన్ సీజన్ 2-మే 25న
3). బేడియా-తెలుగు డబ్బింగ్ చిత్రం మే 26 న విడుదల

Net flixe:
1). దసరా- హిందీ వర్షన్ మే 25
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
1).అమెరికన్ బార్న్ చైనీస్- మే 24
2). సిటీ ఆఫ్ డ్రీమ్ సీజన్ 3-మే 26
Amazon:
1). మిస్సింగ్ ఇంగ్లీష్ చిత్రం మే 24
2). సీటడెల్ ఫైనల్ ఎపిసోడ్ మే 26
Zee -5:
1). కీసిక భాయ్ కిసి కి జాన్ -హిందీ వర్షన్ మే 26

ఇవే కాకుండా పలు వెబ్ సిరీస్, పలు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ  మేరకు ఈసారి ఓటీటి లో హిట్ అందుకుంటాయో చూడాలి మరి. ముఖ్యంగా ఇందులో వరుణ్ ధావన్ నటించిన తోడేలు సినిమా థియేటర్లో బాగానే సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటిటి కోసం చాలా ఆతృతగా  ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: