అందాల విస్ఫోటనం సృష్టిస్తున్న శ్రద్ధాదాస్..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్స్ లలో శ్రద్ధదాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. హీరోయిన్ అవ్వాలని ఆశతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆశలు మాత్రం ఇప్పటికి నెరవేర లేక పోతున్నాయి. ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించలేకపోవడంతో ఈమె పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ పాత్రలోనే చేస్తోంది అలా అని ఆమెకు అందానికేం కొదవలేదు. అందం మొత్తం పోగేసినట్టుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా అదిరిపోయే ఫిజిక్ తో అందాల ఆరబోతతో ముందు వరుసలో ఉంటుంది. కానీ అదృష్టం కలిసి రాలేకపోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోతోంది.
ప్రస్తుతం బుల్లితెర పైన సందడి చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో పలు రకాల స్టైలిష్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఆమ్మడి అందాలు నెట్టిజాన్లను ఫిదా అయ్యేలా చేస్తూ ఉంటుంది. శ్రద్ధదాస్ ఉందంటే అక్కడ అందాల విందు ఉంటుందని విధంగా ఈమె వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా శ్రద్ధాదాస్ గోల్డ్ రంగు దుస్తులలో సోఫాలో కూర్చొని తన ఎద అందాలను ఎరగవేస్తూ కుర్రకారులకు ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటోలు చూస్తున్న కుర్రకారులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా అదే డ్రస్సులో కొన్ని బ్యాక్ ఫోజులను సైతం చూపిస్తూ టెన్త్ చేస్తోంది.బ్యాక్ డీప్ నెక్ తో ఉన్న ఈ డ్రెస్సుల శ్రద్ధాదాస్ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లో సైతం వారెవ్వ ఏం అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమ్మర్ లో మరింత హీటెక్కించే అందంతో శ్రద్ధాదాస్ హిట్ ఎక్కిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధాదాస్ మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత ఆర్య-2, డార్లింగ్ ఏక్ మినీ కదా వర్తి చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: