ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమకి జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు రాజమౌళి .
ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారట నెటిజన్స్ . ఈ క్రమంలోనే రాజమౌళి సొంతంగా ఎందుకు పిల్లలను కనలేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
మనకు తెలిసింది రాజమౌళి – రమాను  పెళ్లి చేసుకున్నాడు . అప్పటికే రమా కి వేరే వాళ్ళతో పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉన్నారట.. ఆ బిడ్డే ఇప్పుడు రాజమౌళి కొడుకుగా పాపులారిటీ చెందిన కార్తికేయ . కార్తికేయకు కూడా పెళ్లయిపోయింది . జగపతిబాబు మేనకోడలు అయిన పూజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట కార్తికేయ . అయితే వీళ్ళిద్దరికీ ఇంకో పాప కూడా ఉందని తెలుస్తుంది.. ఆ పాపే మయూఖ  అనాధ శరణాలయం నుంచి తెచ్చుకున్న ఓ పాప అయితే రాజమౌళిలో ఎంతో టాలెంట్ అయితే ఉంది. ఎందుకు సొంతంగా బిడ్డను కనడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరికి తమకంటూ బిడ్డ ఉండాలని అయితే అనుకుంటారు  కదా రమా కి కార్తికేయ ఉన్నాడు మరి రాజమౌళికి అలా ఎవరూ లేరు . వారు ఆ అమ్మాయిని అనాధ శరణాలయం నుంచి అయితే తెచ్చుకున్నారు . అయితే ఎందుకు రాజమౌళి సొంతంగా పిల్లల్ని కనాలని అనుకోలేదు అన్న ప్రశ్నకు జవాబు ఫ్యాన్స్ ఇస్తున్నారట.రాజమౌళి చాలా మంచి మనస్తత్వం కలవాడని పిల్లల్ని ఎవరైనా కంటారు కానీ అనాధ పిల్లలకి లైఫ్ ఇచ్చి అక్కున చేర్చుకోవడం గ్రేట్ పర్సన్స్ మాత్రమే చేస్తారని అంటున్నారట.. అందుకే రాజమౌళి అలా చేశాడని రాజమౌళి లాంటి దర్శకుడు మన ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకి గర్వకారణం అంటూ ఆయనను తెగ పొగిడేస్తున్నారు . ఏది ఏమైనా సరే నిజంగా రాజమౌళికి హాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగా రాజమౌళి గ్రేట్ పర్సన్ అనే చెప్పవచ్చు....ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు ఇప్పుడు ఆ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: