పొట్టి డ్రెస్లో ఆ అందాలను ప్రదర్శిస్తున్న కేథరిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మను లలో ఒకరు అయినటువంటి కేథరిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది .
 

 ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ మాచర్ల నియోజక వర్గం. .. బింబిసారా మూవీ లలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లలో మాచర్ల నియోజకవర్గం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాగా ... బింబిసారా మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది . ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్ర లో నటించిన రవితేజ కు భార్య పాత్రలో క్యాథరిన్ నటించింది .

ఈ మూవీ మంచి విజయం సాధించింది . ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: