బ్రా లేకుండా అందాల సోయగం చేస్తున్న సోనమ్ కపూర్..!!

Divya
సెలబ్రిటీ కిడ్ హోదాలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సోనమ్ కపూర్. అనిల్ కుమార్ ఏకైక కూతురుగా ఇండస్ట్రీలోకి రావడానికి పెద్దగా కష్టపడలేదని చెప్పవచ్చు. కానీ సినిమాలలో సక్సెస్ కోవడానికి మాత్రం ఆమె టాలెంటే కారణమని చెప్పవచ్చు. ఇమే అందంతో నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటించి మైమరిపించింది. గత కొంతకాలం క్రితం సోనమ్ కపూర్ వివాహం చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

అందుచేతనే సినిమాలు పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ షేర్ చేస్తూ షేక్ ఉంటుంది. తాజాగా ఇమే ఒక కవర్ పేజీ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. బ్రా లేకుండా జాకెట్ ధరించి తన ఎద అందాలను చాలా స్పష్టంగా చూపిస్తూ హాట్ ట్రిట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సోనమ్ కపూర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉందని చెప్పవచ్చు.
తాజా ఫోటోలు చూసి అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి 2007లో వచ్చిన సవారియా అనే సినిమాతో ఈమె సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.బాలీవుడ్లోని స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లండన్ లో స్థిరపడినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లోని అందరూ తారల నుంచి ఇటీవల ఒక గొప్ప గౌరవాన్ని కూడా దక్కించుకుంది బ్రిటిష్ రాని చార్లెస్ -3 పట్టాభిషేకాన్ని ఆహ్వానం అందుకున్నట్లుగా తెలుస్తోంది. లండన్ బంకింగ్ ప్యాలెస్ లో ఆరవ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పట్టాభి వేడుకలు జరగబోతున్నాయి.ఈ వేడుకలకు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ బ్యూటీస్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా సోనమ్ కపూర్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: