2023 లో ఎక్కవ రోజులు కోటి ఆపైన కలెక్షన్లను వసూలు చేసిన 6 సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎన్నో తెలుగు సినిమాలు ధియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ఎక్కువ రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి ఆ పైన కలక్షన్ వసూలు చేశాయి. అందులో భాగంగా ఎక్కువ రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 4 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.
వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ లో రవితేజ కు భార్య పాత్రలో కేథరిన్ నటించింది.
విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
వీర సింహా రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: