నడుమందాలతో మైమరిపిస్తున్న దివి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ అనేక వెబ్ సిరీస్ లలో మరియు సినిమా లలో అవకాశాలను కూడా దక్కించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో ... సినిమా లతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న దివి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఈ ముద్దు గుమ్మ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే దివి కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో ఆయన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 ఇది ఇలా ఉంటే తాజా గా కూడా దివి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దివి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఎలాంటి చున్ని లేకుండా  తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: