మరోసారి హాట్ స్కిన్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో జాన్వి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

 ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా  కంటే మించిన స్థాయిలో రూపొందుతుంది. ఈ మూవీ కనుక భారీ విజయం సాధించినట్లు అయితే జాన్వి క్రేస్ అమాంతం పెరిగి పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో ఇప్పటికే జాన్వి పాల్గొంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
 
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇప్పటికే అనేక సార్లు పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా జాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పర్పుల్ కలర్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: