టాప్ టు బాటమ్ అందాలతో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. అలా ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలాంటి సమయంలో పలు అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడే సెటిల్ అయ్యింది. కానీ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉండే రకుల్ ప్రీతిసింగ్ తన గ్లామర్ తో కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియానే షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. బ్లాక్ డ్రెస్సులో టాప్ టు బాటమ్ సింగిల్ పీస్ దుస్తులలో కనిపించి రచ్చ చేస్తోంది. ముఖ్యంగా తన థైస్ ఎక్స్పోజింగ్ చేస్తూ క్లియర్ షో తో మతి పోగొట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎక్స్పోజింగ్ చేయడంలో ఇతర హీరోయిన్లను మించిపోయి చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.
అందాలు చూపించడం లో కూడా స్టైలిష్ గా చూపిస్తూ ఉంటుంది. బ్లాక్ లో ఈ అమ్మడిని చూడడం చాలా విభిన్నంగా ఉంది అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే బాలీవుడ్లో మళ్లీ బిజీ హీరోయిన్గా మారే అవకాశం ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సార్ హీరోల సరసన నటించింది. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు మాత్రం అంతగా వెలువడలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: