"మార్క్ ఆంథోనీ" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ ప్రస్తుతం "మార్క్ ఆంథోనీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ... సునీల్ , అభినయ , నిళళ్గళ్ రవి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను ఏప్రిల్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ఇప్పటికే ఈ చిత్ర బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను థింక్ మ్యూజిక్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లు డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: