6 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేశారు . ఈ మూవీ ఇప్పటి వరకు విడుదల అయ్యి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.85 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.13 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.61 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.50  కోట్ల షేర్ ... 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .
6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.37  కోట్ల షేర్ ... 0.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11.41 కోట్ల షేర్ ... 20.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.ప్రస్తుతం కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: