డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ లో ఏద అందాలతో మైమరపిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్..!

Pulgam Srinivas
సందీప్ కిషోర్ హీరో గా మేర్ల పాక గాంధీ దర్శకత్వం లో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి సక్సెస్ ను ... మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమా లో రకుల్ తన అంద చందాలతో కూడా ప్రేక్షకు లను అదిరిపోయే రేంజ్ లో అలరించిం ది.

 దానితో ఈ మూవీ తర్వాత రకుల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి . అందు లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం తో రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళ్ లో శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో నటిస్తోంది.
 

ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రకుల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అవి కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ డిఫరెంట్ లుక్ లో ఉన్న హాట్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: