పొట్టి నిక్కర్లో హాట్ అందాలతో మైమరిపిస్తున్న అను ఇమాన్యుయల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి అను ఇమన్యూయల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరో గా రూపొందిన మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరో ల సినిమా లలో కూడా అను లు అవకాశాలు దక్కాయి.
 

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి ... అల్లు అర్జున్ హీరో గా రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మరియు మరి కొన్ని క్రేజీ మూవీ లలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ ముద్దు గుమ్మ తెలుగు లో మహా సముద్రం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా అను ... మాస్ మహారాజా రవితేజ హీరో గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అను తన సోషల్ మీడియా అకౌంట్ లో పొట్టి నిక్కర్ ను వేసుకొని తన అదిరిపోయే హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: