"సింహాద్రి" రీ రిలీజ్ పై అప్డేట్ వచ్చేది ఆ తేదీనే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి ప్రస్తుతం ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన భూమిక ... అంకిత హీరోయిన్ లుగా నటించగా ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. నాజర్ ... బ్రహ్మానందం ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ విజయం సాధించడంలో ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ రాజమౌళి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి థియేటర్ లలో  మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ను ఏప్రిల్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ని ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లో భాగంగా సినిమాలు అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి. మరి సింహాద్రి మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: