చీర కట్టులో ... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ... కొంటె చూపులతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న నందిత శ్వేత..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే కొంత మంది కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు లభిస్తూ ఉంటాయి. అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ చేసిన చాలా తక్కువ సమయం లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మలలో నందిత శ్వేత ఒకరు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి నిఖిల్ హీరోగా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
 

అలాగే ఈ మూవీ లో ఈ నటి నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సినిమా తర్వాత నందిత కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎక్కువ శాతం నందిత లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నందిత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా ఈ ముద్దు గుమ్మ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కొంటె చూపులతో కుర్రకాలను కపించే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: