రవితేజ ఆఖరి 5 మూవీల ట్రైలర్ లకు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ సినిమా విడుదల అవుతుందంటే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే రవితేజ సినిమాల నుండి విడుదల అయ్యే ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ఆఖరుగా నటించిన 5 మూవీ ల ట్రైలర్ లకు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభించిందో తెలుసుకుందాం.
రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 7.59 మిలియన్ వ్యూస్ ను ... 130 కే లైక్ లను సాధించింది.
ధమాకా : రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 5.20 మిలియన్ వ్యూస్ ను ... 136.3 కే లైక్ లను సాధించింది. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.
రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 9.99 మిలియన్ వ్యూస్ ను ... 197.5 కే లైక్ లను సాధించింది.
ఖిలాడి : రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 5.30 మిలియన్ వ్యూస్ ను ... 236 కే లైక్ లను సాధించింది.
క్రాక్ : రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 6.69 మిలియన్ వ్యూస్ ను ... 205.3 కే లైక్ లను సాధించింది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: