బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ స్కిన్ టోన్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి తన అంద చందాలతో ... నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
 

హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న తమన్నా ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ... అలాగే ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించి తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టి పడేసి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది .
 

ఇది ఇలా ఉంటే సినిమా ల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తమన్నా ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకాలను ఉక్కిరి బిక్కిరి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది . అందులో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో వేసుకొని ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. తమన్నా కు సంబంధించిన ఈ ఫోటో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: