చీరకట్టులో మహిమరిపిస్తున్న క్రేజీ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.
 

భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లో హనీ  కూడా తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

అలాగే తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా హనీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హామీ తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి హాట్ యాంగిల్ లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: