ఆ సిరీస్ లో బోల్డ్ గా తమన్నా..?

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ము ద్దుగుమ్మ హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించు కొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో క్రేజీ మూవీ లలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించిన తమన్నా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కూడా కెరియర్ ను కొనసాగించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా ... మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ సినిమా భోళా శంకర్ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే తమన్నా ... చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. భోళా శంకర్ మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా "లస్ట్ స్టోరీస్" అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో విజయ వర్మ తో కలిసి తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్ లలో నటిస్తోంది అని ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. తమన్నా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ ... హిందీ సినిమా లలో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం కూడా తమన్నా వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: