అందాలు దాచుకోవడం ఇష్టం లేదు అన్నంతగా మారిపోయిన నటి.....!!

murali krishna
టాలీవుడ్ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా పరిచయం ఉన్నా నటి రాశిఖన్నా. ఐతే ఢిల్లీ భామ రాశి ఖన్నా బోల్డ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఈ మధ్య బాలీవుడ్ మీద కన్నేసిన ఈ బ్యూటీ స్కిన్ షోలో హద్దులు చెరిపేస్తుంది.రాశి ఖన్నా తీరు చేసిన జనాలు హవ్వా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. లో దుస్తులు ధరించకుండా కోటు ధరించి, ఆపై బటన్స్ తీసేసింది. ఇక రాశి యద అందాలు కవ్విస్తుండగా కుర్రాళ్ళకు కునుకు దూరమైంది.
రాశి ఖన్నా తెలుగులో ఓ స్థాయికి ఎదిగారు. అయితే స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయారు. రాశి ఖన్నా నటించిన టాప్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. జై లవకుశ మూవీలో రాశి ఖన్నాకు ఆయనతో జతకట్టే ఛాన్స్ దక్కింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయం నమోదు చేసింది. అయినా స్టార్ హీరోలు రాశి ఖన్నాను పట్టించుకోలేదు. ఆమె కెరీర్ మొత్తం టైర్ టు హీరోలతోనే సరిపోయింది.
2019లో రాశి ఖన్నాకు బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది ఆమె ఖాతాలో సూపర్ హిట్స్ పడ్డాయి. ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. ప్రతిరోజూ పండగే రూ. 35 కోట్లకు పైగా షేర్ తో భారీ విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి తెరకెక్కించారు
అయితే ఆ నెక్స్ట్ ఇయర్ ఆమె కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్ లో బోల్డ్ రోల్ చేయడం రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. సాహసం చేసి శృంగార సన్నివేశాల్లో నటిస్తే.. సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్ అనంతరం రాశి ఖన్నాకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడం కొసమెరుపు.
కొంచెం గ్యాప్ ఇచ్చి గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. గోపి చంద్ కి జంటగా పక్కా కమర్షియల్, నాగ చైతన్యతో థాంక్యూ చిత్రాలు చేసింది. ఇవి రెండూ పరాజయం పొందాయి. దీంతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో సినిమా ఆఫర్స్ వచ్చే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇటీవల ఫార్జి అనే వెబ్ సిరీస్ చేసిన రాశి ఖన్నా సక్సెస్ అందుకుంది. రాశి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుండగా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.
ఐతే మన టాలీవుడ్ హీరోయిన్ ఐనా రాశిఖన్నా ఒకప్పుడు అందాల అరబోత కు దూరంగా ఉండేది కానీ ఈ మధ్య అసలు అందాలు దాచుకోవడం ఇష్టం లేదన్నంతంతగా మారిపోయిందని నేటిజన్లు కామెంట్స్ చేస్తూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: