దస్ కా దమ్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అందాన్ని తీసుకువచ్చిన నివేత పేతురాజ్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నివేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెంటల్ మదిలో మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ నాటిగ కెరియర్ ను కొనసాగిస్తుంది. కొంత కాలం క్రితం నివేత ... విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పాగల్ మూవీ లో హీరోయిన్ గా నటించి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి నివేత ... విశ్వక్  హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ... పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పాటలు మరియు ప్రచార చిత్రాల్లో నివేత తన అదిరిపోయే అంద చందాలను ఓలకబోసినట్లు అర్థం అవుతుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కు నివేత పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించే విచ్చేసింది. ఈ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన నివేత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: