నడుమందాలతో మైమరిపిస్తున్న రీతు వర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు ఉన్నటు వంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లి చూపులు మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత తెలుగు తో పాటు అనేక భాషల సినిమాల నుండి అవకాశాలు దక్కాయి.
 

దానితో రీతు తెలుగు  సినిమల్లో నటిస్తూనే ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. రీతు ఆఖరుగా శర్వానంద్ హీరోగా రూపొందిన ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో ఎక్కువ శాతం గ్లామర్ షో కు దూరంగా ఉంటూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం గ్లామర్ షో కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయకుండా చాలా క్లాస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఈ ముద్దు గుమ్మ తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా రీతు తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: