మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన తమిళ మూవీ లలో హీరోయిన్ గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 

కీర్తి సురేష్ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి కూడా ప్రేక్షకులను అలరించింది. అలాగే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎక్కువ శాతం ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనను చేయకుండా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం కీర్తి తన అందచందాలను ఆరబోయడంలో కాస్త ముందడుగు వేస్తోంది.
 

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సార్లు తన అందాల ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కీర్తి సురేష్ తాజాగా కూడా అలాంటి ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కీర్తి సురేష్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: