"ఎన్బికె 108" సెట్స్ లో అడుగుపెట్టిన శ్రీ లీల..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న పద్యంలో ఈ మూవీ చిత్రకరణను ఎన్ బి కే 108 అనే టైటిల్ తో ఈ మూవీ యూనిట్ కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొంటుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ లోకి శ్రీ లీల ఎంటర్ అయ్యింది.
 

ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన శ్రీ లీల కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అనేక మూవీ లలో నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ సరసన ధమాకా మూవీలో హీరోయిన్ గ నటించిన శ్రీ లీల మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: