పర్పుల్ కలర్ శారీలో నడుమందాలతో మైమరపిస్తున్న సంయుక్త మీనన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. పవన్ కళ్యాణ్ ... రానా హీరోలుగా రూపొందిన ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో సంయుక్త పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ద్వారా సంయుక్త కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.
 

దానితో ఆ వెంటనే ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమా అవకాశాలు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సంయుక్త ... కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సంవత్సరం ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన పర్పుల్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: