పొట్టి డ్రెస్ లో మైమరపిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం కృతి శెట్టి ఏకంగా 4 మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది.
 

మొదట బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ది వారియర్ ... మాచర్ల నియోజకవర్గం ... ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లతో ప్రేక్షకులను పలకరించి అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి "కస్టడీ" మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.
 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కృతి శెట్టి "కస్టడీ" మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: