అదిరిపోయే చీర అందాలతో రెచ్చగొడుతున్న అనుపమ..!!
ఇందులో అనుపమా పరమేశ్వరన్ చీరలో హాట్ లుక్ లో మెరిసింది. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ను అయితే ధరించింది. మరోవైపు పైట కొంగు పక్కకి జరిపి తన టాప్ అందాలను కూడా చూపించింది. తన నడుము వొంపులతో మరింతగా సెగలు పుట్టిస్తుంది.. చిలిపి నవ్వులతో కవ్విస్తూ మొత్తంగా కుర్రాళ్లని రెచ్చగొట్టే పని పెట్టుకుంది అనుపమా పరమేశ్వరన్.
అనుపమ ఓ పిచ్చెక్కించే పోస్ట్ ను పెట్టింది. ఓ వైపు కిర్రాక్ పోజులు అలాగే మరోవైపు నవ్వులు చిందిస్తూ ఆమె పోస్ట్ పెట్టింది. `నాకు నవ్వొస్తుంది` అంటూ తెలుగులో పోస్ట్ పెట్టడం గమనార్హం.. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో పెట్టిందో అయితే తెలియదు కానీ, దీనికి మాత్రం నెటిజెన్ ల కామెంట్ల హోరు అయితే కొనసాగుతుంది.
నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.. ఫన్నీ, రొమాంటిక్, హాట్ అంటూ కామెంట్ పెడుతున్నారు. అనుపమా కొంచెం కొంచెం మారిపోతుందిగా. `నాకు మీ మీద లవ్వొచ్చిందని, నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ అని అలాగే నీ నవ్వు నాకు నచ్చింది, నాకు నీ నవ్వు చూసి సిగ్గు వచ్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.అనుపమా పరమేశ్వరన్ ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని బాగా అలరిస్తుంది.అనుపమా ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. `కార్తికేయ2`, `18పేజెస్`, `బట్టర్ఫ్లై` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది అనుపమా. ప్రస్తుతం ఈ బ్యూటీ `టిల్లు స్వ్కైర్` చిత్రం కూడా చేస్తుంది.